Hyderabad: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు.. వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Published : 17 Jun 2024 16:19 IST

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు.. వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, లక్డీకాపుల్, ఖైరతాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు