Heavy Rain: ముంబయి మహానగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న జోరు వాన ముంబై మహానగరాన్ని ముంచెత్తింది.

Published : 08 Jul 2024 12:12 IST

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న జోరు వాన ముంబై మహానగరాన్ని ముంచెత్తింది. రోడ్లు, రైల్వే మార్గాలు జలమయమయ్యాయి. ఫలితంగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Tags :

మరిన్ని