China: చైనాను ముంచెత్తిన వరదలు

చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడ్డ కారణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 22 Jun 2024 12:09 IST

చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడ్డ కారణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చెట్లు నేలకూలాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి, రహదారులు కొట్టుకుపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

Tags :

మరిన్ని