Vasudeva Reddy: వాసుదేవరెడ్డికి మధ్యంతర బెయిల్‌ నిరాకరించిన హైకోర్టు

కీలక దస్త్రాలు, కంప్యూటర్ పరికరాల చోరీ, ఆధారాల ధ్వంసం కేసులో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

Published : 14 Jun 2024 09:57 IST

కీలక దస్త్రాలు, కంప్యూటర్ పరికరాల చోరీ, ఆధారాల ధ్వంసం కేసులో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీఐడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

Tags :

మరిన్ని