YSR Kadapa: కడపలో పోలీసుల పహారా.. ఘర్షణలు జరగకుండా చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హింసను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించడంతో వైఎస్సార్‌ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మలమడుగు, కడపలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో నిఘా పెట్టారు.

Published : 18 May 2024 09:59 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హింసను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించడంతో వైఎస్సార్‌ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మలమడుగు, కడపలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో నిఘా పెట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గ ప్రధాన పార్టీల అభ్యర్థులను హైదరాబాద్‌కు పంపించివేశారు. అల్లర్లు జరగకుండా నియోజకవర్గవ్యాప్తంగా పహారా కాస్తున్నారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు