Houthi Attacks: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీ దాడులు

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీ రెబెల్స్ దాడులు కొనసాగుతున్నాయి. గతవారం గ్రీస్‌కు చెందిన నౌకపై దాడి చేసిన దృశ్యాలను హూతీ రెబెల్స్ విడుదల చేశారు.

Published : 20 Jun 2024 17:45 IST

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీ రెబెల్స్ దాడులు కొనసాగుతున్నాయి. గతవారం గ్రీస్‌కు చెందిన నౌకపై దాడి చేసిన దృశ్యాలను హూతీ రెబెల్స్ విడుదల చేశారు. ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఇప్పటివరకు 60కిపైగా నౌకలపై హూతీ రెబెల్స్ దాడులకు పాల్పడ్డారు. రెండు నౌకలు మునిగిపోగా ఒక నౌకను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు హూతీ రెబెల్స్‌పై అమెరికా నౌకాదళం దాడులు కూడా కొనసాగుతున్నాయి.

Tags :

మరిన్ని