Liquor Scam: మద్యం విధానం ముసుగులో ‘జగన్ అండ్ కో’ భారీ కుంభకోణం

మద్యం విధానం ముసుగులో ‘జగన్ అండ్ కో’ భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు జగనేనని ఫిర్యాదులు ఉన్నాయి. మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

Published : 15 Jun 2024 10:18 IST

మద్యం విధానం ముసుగులో ‘జగన్ అండ్ కో’ భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు జగనేనని ఫిర్యాదులు ఉన్నాయి. మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. డిస్టిలరీలను చేజిక్కించుకోవటం నుంచి, జే బ్రాండ్ల తయారీ వరకూ అంతా మాఫియా తరహాలో దందా జరిగింది. ఈ కుంభకోణం మూలాలు దిల్లీ వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని