Train Accident: పశ్చిమబెంగాల్‌ రైలు ప్రమాద ఘటన.. మానవ తప్పిదమేనా?

పశ్చిమబెంగాల్‌  రైలు ప్రమాద ఘటనకు మానవతప్పిదమే కారణమా? గూడ్స్‌ రైలు పైలెట్‌ నిర్లక్ష్యమే తొమ్మిది మంది ప్రాణాలను బలి తీసుకుందా? తాజా రైలుప్రమాదంతో కవచ్‌ రక్షణ వ్యవస్థ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Updated : 18 Jun 2024 17:55 IST

పశ్చిమబెంగాల్‌  రైలు ప్రమాద ఘటనకు మానవతప్పిదమే కారణమా? గూడ్స్‌ రైలు పైలెట్‌ నిర్లక్ష్యమే తొమ్మిది మంది ప్రాణాలను బలి తీసుకుందా? ఆటోమెటిక్ సిగ్నలింగ్‌ వ్యవస్థ పనిచేయనప్పుడు వేగ నియంత్రణకు సంబంధించిన నిబంధనలు పాటించలేదా? అంటే రైల్వే అధికారుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తాజా రైలుప్రమాదంతో కవచ్‌ రక్షణ వ్యవస్థ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Tags :

మరిన్ని