GHMC: జీహెచ్‌ఎంసీలోకి నగర శివారు ప్రాంతాలు.. ఎంత లాభం?

హైదరాబాద్ మహా నగరం అభివృద్ధిలో ఓ కీలక ముందడుగు పడనుంది. నగర శివారు ప్రాంతాలు జీహెచ్‌ఎంసీలో విలీనం కాబోతున్నాయి. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. మరి ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి?

Published : 13 Jun 2024 22:31 IST

దేశ ప్రగతికి పట్టుకొమ్మలు నగరాలు. ఉపాధి అవకాశాలు, మెరుగైన విద్య, వైద్యం, నివాస సదుపాయాలు కలిగిన అలాంటి నగరాల అభివృద్ధి ఓ మహా యజ్ఞం. అడుగులో అడుగు.. అదీ జాగ్రత్తగా వేస్తూ ముందుకు సాగితేనే వాటి అభివృద్ధి సజావుగా సాగుతుంది. అదే క్రమంలో హైదరాబాద్ మహా నగరం అభివృద్ధిలో ఓ కీలక ముందడుగు పడనుంది. నగర శివారు ప్రాంతాలు జీహెచ్‌ఎంసీలో విలీనం కాబోతున్నాయి. అక్కడి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. మరి ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి? శివార్ల విలీనంతో జరగబోయే అభివృద్ధి, వచ్చే మార్పులు ఏంటి?

Tags :

మరిన్ని