School Buses: పాఠశాలల ప్రారంభం సరే.. బస్సులు భద్రంగా ఉన్నాయా?

చిన్న పొరపాట్లే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. అందుకే గత అనుభవాల దృష్ట్యా పాఠశాల బస్సుల నిర్వహణ విషయంలో రవాణాశాఖ నిబంధనల అమలుపై దృష్టి సారిస్తోంది. ఏటా బడి బస్సుల సామర్థ్య పరీక్షలు, డ్రైవర్ల లైసెన్సులు, అనుభవాన్ని పరీక్షిస్తుంది.

Published : 12 Jun 2024 19:02 IST

చిన్న పొరపాట్లే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. అందుకే గత అనుభవాల దృష్ట్యా పాఠశాల బస్సుల నిర్వహణ విషయంలో రవాణాశాఖ నిబంధనల అమలుపై దృష్టి సారిస్తోంది. ఏటా బడి బస్సుల సామర్థ్య పరీక్షలు, డ్రైవర్ల లైసెన్సులు, అనుభవాన్ని పరీక్షిస్తుంది. ఐనా కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు రవాణాశాఖ నిబంధనలు భేఖాతరు చేస్తూ బడి ఈడు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. మరెందుకిలా? లోపం ఎక్కడుంది? ఏం చేస్తే బడి బస్సులు భద్రతపై నమ్మకం కలుగుతుంది? రవాణా శాఖ అధికాలు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే మేలు? అనే అంశాలను హైదరాబాద్ జాయింట్  ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్‌ను అడిగి తెలుసుకుందాం.

Tags :

మరిన్ని