Telangana DGP: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన జితేందర్‌

తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ బాధ్యతలు స్వీకరించారు. నూతన డీజీపీగా నియమితులైన జితేందర్‌ అంతకు ముందు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 10 Jul 2024 18:04 IST

తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ బాధ్యతలు స్వీకరించారు. నూతన డీజీపీగా నియమితులైన జితేందర్‌ అంతకు ముందు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Tags :

మరిన్ని