IICT Director Jagadeesh: యువతలో పరిశోధనాత్మకతను పెంచే ‘వన్ వీక్ వన్ థీమ్’!: IICT డైరెక్టర్ ఇంటర్వ్యూ

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. దీనికితోడు దేశ జనాభాలో యువతే ఎక్కువగా ఉండటం భారత్‌కు కలిసోచ్చే అంశం. దీన్ని అందిపుచ్చుకునేలా కేంద్ర ప్రభుత్వం ఓ ముందడుగు వేసింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో.. IICT, CCMB, NGRI సంస్థల్లో ‘వన్ వీక్ వన్ థీమ్’తో వివిధ అంశాలపై ప్రదర్శన కార్యక్రమాలు ఏడాది పొడవునా నిర్వహిస్తోంది.

Updated : 09 Jul 2024 15:40 IST

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. దీనికితోడు దేశ జనాభాలో యువతే ఎక్కువగా ఉండటం భారత్‌కు కలిసోచ్చే అంశం. దీన్ని అందిపుచ్చుకునేలా కేంద్ర ప్రభుత్వం ఓ ముందడుగు వేసింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో.. IICT, CCMB, NGRI సంస్థల్లో ‘వన్ వీక్ వన్ థీమ్’తో వివిధ అంశాలపై ప్రదర్శన కార్యక్రమాలు ఏడాది పొడవునా నిర్వహిస్తోంది. వ్యవసాయం, వ్యాపారం, హెల్త్, ఏరోస్పేస్ వంటి రంగాలపై యువతకు అవగాహన పెంచేలా ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు IICT డైరెక్టర్ డాక్టర్ బి.జగదీశ్‌ మాటల్లో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని