Mohan Babu: రామోజీరావు ఎప్పుడూ ప్రజల కోసమే జీవించారు: మోహన్‌బాబు

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, నటులు మోహన్‌బాబు, విష్ణు నివాళులర్పించారు. రామోజీరావుతో తనకు 43 ఏళ్ల అనుబంధం ఉందని మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు.

Updated : 08 Jun 2024 15:58 IST

రామోజీరావు ఎప్పుడూ ప్రజల కోసమే జీవించారు: మోహన్‌బాబు

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, నటులు మోహన్‌బాబు, విష్ణు నివాళులర్పించారు. రామోజీరావుతో తనకు 43 ఏళ్ల అనుబంధం ఉందని మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే జీవించారని చెప్పారు. రామోజీరావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు