Tirumala: తిరుమలలో అక్రమాలకు నిలయాలుగా మారిన ధార్మిక పీఠాలు

హిందూ ధర్మ వ్యాప్తి పేరుతో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏర్పాటైన కొన్ని ధార్మిక పీఠాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి.

Published : 06 Jul 2024 11:11 IST

హిందూ ధర్మ వ్యాప్తి పేరుతో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏర్పాటైన కొన్ని ధార్మిక పీఠాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దల అండతో విశాఖ శారదా పీఠం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు సేవ చేయకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా శారద పీఠం వ్యవహరిస్తోందని హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Tags :

మరిన్ని