AP News: వైకాపా భూ అక్రమాలపై అసమగ్ర నివేదిక.. సీఎం అసంతృప్తి

వైకాపా ప్రభుత్వ హయాంలో భూకబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేసే క్రమంలో అధికారులు సీఎం చంద్రబాబుకు (Chandrababu) నివేదిక అందజేశారు.

Published : 09 Jul 2024 10:16 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలోనే మరో కీలక అంశంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో భూకబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేసే క్రమంలో అధికారులు సీఎం చంద్రబాబుకు (Chandrababu) నివేదిక అందజేశారు. వైకాపా హయాంలో అక్రమాలు నిజమే కానీ బాధ్యత మాది కాదన్న రీతిలో వారి నివేదిక ఉంది. నివేదిక అసమగ్రంగా ఉందంటూ సీఎం చంద్రబాబు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో సమగ్రంగా రిపోర్టు తయారుచేయాలని ఆదేశించారు.

Tags :

మరిన్ని