PM Modi: ప్రపంచ విద్యా కేంద్రంగా భారత్ మారాలి: ప్రధాని మోదీ

దేశంలో ఉన్నతవిద్యను మరింత అధునాతనంగా, పరిశోధనలే ప్రధానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.

Published : 19 Jun 2024 16:09 IST

దేశంలో ఉన్నతవిద్యను మరింత అధునాతనంగా, పరిశోధనలే ప్రధానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భవిష్యత్తులో దేశయువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అందుకోసం విద్యకు, విజ్ఞానానికి ప్రపంచ కేంద్రంగా భారత్ మారాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బిహార్‌లోని గిరిరాజ్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. గత పదేళ్లలో సగటున ప్రతివారం ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. 

Tags :

మరిన్ని