USA: యుద్ధం ఆపాలని పుతిన్‌ను కోరే సామర్థ్యం భారత్‌కు ఉంది: అమెరికా

రష్యా పర్యటన సందర్భంగా యుద్ధ భూమిలో పరిష్కారాలు లభించవని పుతిన్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. అమెరికా స్పందించింది.

Published : 10 Jul 2024 18:42 IST

రష్యా పర్యటన సందర్భంగా యుద్ధ భూమిలో పరిష్కారాలు లభించవని పుతిన్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించాలని పుతిన్‌ను కోరే సామర్థ్యం భారత్‌కు ఉందని వ్యాఖ్యానించింది. భారత్ -రష్యా మధ్య బంధంపై తమకు ఆందోళనలు ఉన్నప్పటికీ.. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగానే ఉంటుందని బైడెన్ యంత్రాంగం స్పష్టం చేసింది.

Tags :

మరిన్ని