IND Vs PAK: భారత్‌ - పాక్‌ మ్యాచ్‌.. రీక్యాప్‌ వీడియో చూశారా?

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే.

Published : 13 Jun 2024 16:22 IST

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొదట భారత్‌ 19 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా సంచలన బౌలింగ్‌ టీమ్‌ఇండియాను గట్టెక్కించింది. హార్దిక్‌ పాండ్య (2/24) కూడా రాణించడంతో పాక్‌ నిర్ణీత ఓవర్లలో 113/7కు పరిమితమైంది. ఆ మ్యాచ్‌ హైలెట్స్‌ మరోసారి చూడండి.

Tags :

మరిన్ని