Yoga: మంచుకొండల్లో సైనికుల యోగాసనాలు

పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం భారత సైనికులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.

Published : 21 Jun 2024 18:46 IST

పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం భారత సైనికులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ఎడారులతో పాటు ఎముకలు కొరికే చలి ఉండే మంచుకొండల్లో సైనికులు పాల్గొన్న యోగా కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలను ఆర్మీవర్గాలు విడుదల చేశాయి. సైన్యంతో పాటు ఎన్‌డీఆర్‌ఫ్‌ సిబ్బందికి చెందిన జాగిలాలు వారితో కలిసి యోగా చేశాయి. సముద్రాల్లో పలు యుద్ధనౌకలపై నౌకాదళ సిబ్బంది యోగాసనాలు వేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు