Mana: భారతదేశపు మెుట్టమెుదటి గ్రామం ‘మనా’.. విశిష్టతలివే!

దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. చుట్టూ హిమాలయాలు, దట్టమైన అడవులు, కొండలతో ప్రకృతి రమణీయత మధ్య ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Published : 08 Jul 2024 16:43 IST

దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. చుట్టూ హిమాలయాలు, దట్టమైన అడవులు, కొండలతో ప్రకృతి రమణీయత మధ్య ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి అందమైన ప్రాంతంలో మరో అద్భుతమైన గ్రామం ఉంది. అదే ‘మనా’. దీన్నే భారతదేశపు మొదటి గ్రామం అని పిలుస్తారు. ఎన్నో విశేషాలు ఉన్న ‘మనా’ పర్యాటకులతో కిటకిటలాడుతోంది.

Tags :

మరిన్ని