YSRCP: వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అమరావతి

వైకాపా (YSRCP) పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అమరావతి, ఇప్పుడు సత్వర ఉపశమనం కోసం ఎదురు చూస్తోంది.

Published : 21 Jun 2024 12:39 IST

వైకాపా (YSRCP) పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అమరావతి, ఇప్పుడు సత్వర ఉపశమనం కోసం ఎదురు చూస్తోంది. జగన్ జమానాలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో, ఇబ్బందిపడిన ప్రతిష్టాత్మక సంస్థలు.. ఇప్పుడు రోడ్లు, విద్యుత్‌ సౌకర్యాలు కోరుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వానికి అవసరమైన మేర సహకరిస్తామని భరోసా ఇస్తున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు