Hyderabad: ఆర్టీసీ బస్సు కింద పడి ఇంటర్‌ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఆర్టీసీ బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.

Published : 14 Jun 2024 18:35 IST

ఆర్టీసీ బస్సు కింద పడి ఇంటర్‌ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఆర్టీసీ బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. కదులుతున్న బస్సులోంచి దిగేందుకు ప్రయత్నించిన యువతి ప్రమాదవశాత్తూ బస్సు కింద పడింది. మూల మలుపు కావడంతో కింద పడ్డ విద్యార్థిని పైనుంచి బస్సు వెళ్లడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. 

Tags :

మరిన్ని