Nizamabad: పట్టుదలతో పరిశోధనలు.. యువ డాక్టర్‌ 10 పేటెంట్ హక్కులు

కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేసిన రోజుల్లో నిరవధికంగా సేవలందించిందా యువతి. ఆ సమయంలో వచ్చిన ఆలోచనతో మహమ్మారిపైనే పరిశోధన ప్రారంభించింది. గ్రామీణ ప్రాంత వైద్య కళాశాలల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న యువ డాక్టర్‌ ఉమాదేవి కథ ఇది.

Published : 22 Jun 2024 19:13 IST

కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేసిన రోజుల్లో నిరవధికంగా సేవలందించిందా యువతి. ఆ సమయంలో వచ్చిన ఆలోచనతో మహమ్మారిపైనే పరిశోధన ప్రారంభించింది. ఆ వివరాలను తెలంగాణ స్టేట్‌ ఛాప్టర్‌లో ప్రదర్శించి అవార్డు అందుకుంది. అదే స్ఫూర్తితో వైద్యరంగానికి ఉపయోగపడే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌పై పని చేసింది. ప్రతిభ, పట్టుదలతో ప్రపంచ దేశాల పరిశోధన సదస్సులకు వెళ్లి ప్రసంగాలు చేసింది. గ్రామీణ ప్రాంత వైద్య కళాశాలల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న యువ డాక్టర్‌ ఉమాదేవి కథ ఇది.

Tags :

మరిన్ని