AP News: మాట వినలేదని మానసికంగా వేధించారు.. ఐపీఎస్‌ అధికారిపై వైకాపా ప్రభుత్వ అనుచిత ప్రవర్తన

నిజాయతీపరులు, సమర్థులకు చీత్కారాలు.. అవినీతి, అక్రమాలకు సహకరించిన వారికి పదవులు, పదోన్నతులు.. ఇదీ గత వైకాపా పాలన తీరు.

Published : 10 Jul 2024 10:51 IST

    నిజాయతీపరులు, సమర్థులకు చీత్కారాలు.. అవినీతి, అక్రమాలకు సహకరించిన వారికి పదవులు, పదోన్నతులు.. ఇదీ గత వైకాపా పాలన తీరు. తాను చెప్పినవాటికల్లా తల ఊపుతూ చేసిన వారిని నెత్తినెక్కించుకున్న జగన్.. తన విధానాలను వ్యతిరేకించిన వారిని తీవ్రంగా వేధించారు. సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీవీపై ఎలా కక్షసాధింపులకు పాల్పడ్డారో తాను చెప్పిన అడ్డగోలు పనులు చేయనందుకు మరో సీనియర్ ఐపీఎస్‌ సంతోష్ మెహ్రాను అలానే అవమానించారు. ఆయన్ను ఏవిధంగా మానసిక హింసకు గురి చేశారో తెలిస్తే యంత్రాంగం పట్ల జగన్ వైఖరేంటో అర్థమవుతోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు