Israel Hamas Conflict: గాజాలోని ఐరాస సంస్థ కార్యాలయంలో.. గ్రనేడ్లు, రాకెట్లు, డ్రోన్లు!

ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) కార్యాలయాలు.. హమాస్ మిలిటెంట్ల కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఇజ్రాయెల్  మరోసారి ఆరోపించింది.

Published : 11 Jul 2024 18:34 IST

ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) కార్యాలయాలు.. హమాస్ మిలిటెంట్ల కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఇజ్రాయెల్  మరోసారి ఆరోపించింది. గాజాలోని UNRWA ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. గాజాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ తెలిపింది.

Tags :

మరిన్ని