Jabardasth Promo: రాంప్రసాద్‌ చేతికి గాజులు.. ‘జబర్దస్త్‌’లో సరికొత్త వ్రతం!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం, శనివారం వినోదం పంచుతున్న కామెడీ షో ‘జబర్దస్త్‌’ (Jabardasth)’. ఈ నెల 14, 15 తేదీల్లో ప్రసారం కానున్న ఎపిసోడ్‌లకు సంబంధించి తాజాగా ప్రోమోను విడుదల చేశారు.

Published : 12 Jun 2024 16:55 IST

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం, శనివారం వినోదం పంచుతున్న కామెడీ షో ‘జబర్దస్త్‌’ (Jabardasth)’. ఈ వారం కూడా కడుపుబ్బా నవ్వించే కామెడీ స్కిట్‌లతో నవ్వులు పూయించేందుకు సిద్ధమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో ప్రసారం కానున్న ఎపిసోడ్‌లకు సంబంధించి తాజాగా ప్రోమోను విడుదల చేశారు. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Tags :

మరిన్ని