Jabardasth Promo: ఆ ఇంట్లో గొడవ.. ఈ ఇంట్లో ఎందుకు?.. రష్మీతో నూకరాజు కామెడీ!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం, శనివారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో జబర్దస్త్‌ (Jabardasth). ఈ వారం ఎపిసోడ్‌లకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.

Published : 10 Jul 2024 17:09 IST

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం, శనివారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో జబర్దస్త్‌ (Jabardasth). ఈ వారం కూడా సరికొత్త స్కిట్‌లతో మరింత అలరించడానికి సిద్ధమైంది. పూర్తి ఎపిసోడ్‌లు ఈ నెల 12, 13 తేదీల్లో ప్రసారం కానున్నాయి. వీటికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి.

Tags :

మరిన్ని