Jabardasth Promo: జబర్దస్త్‌ నుంచి గ్యాప్‌ తీసుకుంటున్నా: ఇంద్రజ భావోద్వేగం

జబర్దస్త్‌ నుంచి చిన్న గ్యాప్‌ తీసుకుంటున్నా అని చెబుతూ ఇంద్రజ భావోద్వేగానికి గురయ్యారు. 

Published : 27 May 2024 18:48 IST

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌ (Jabardasth)’. ఎప్పటిలాగే ఈ వారం కూడా సరికొత్త స్కిట్‌లతో అలరించేందుకు సిద్ధమైంది. మే 30న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. జబర్దస్త్‌ నుంచి చిన్న గ్యాప్‌ తీసుకుంటున్నా అని చెబుతూ ఇంద్రజ భావోద్వేగానికి గురయ్యారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు