Rushikonda: జగన్‌ జల్సా భవనాలను చూసి నిర్ఘాంతపోతున్న జనం

విశాఖలోని రుషికొండపై జగన్ రాజకోట రహస్యం బట్టబయలైంది. పేదల ప్రతినిధిగా డప్పు కొట్టుకునే మాజీ సీఎం జగన్ పెత్తందారీ భవంతులు కట్టుకోవడాన్ని చూసి జనం నిర్ఘాంతపోతున్నారు.

Published : 17 Jun 2024 10:53 IST

విశాఖలోని రుషికొండపై జగన్ రాజకోట రహస్యం బట్టబయలైంది. పేదల ప్రతినిధిగా డప్పు కొట్టుకునే మాజీ సీఎం జగన్ పెత్తందారీ భవంతులు కట్టుకోవడాన్ని చూసి జనం నిర్ఘాంతపోతున్నారు. 1.41లక్షల పైగా చదరపు అడుగుల్లో ప్యాలెస్‌లను తలదన్నేలా ఉన్న ఆ నిర్మాణాల వెలుపల, లోపల ఉన్న విలాసాలను చూస్తే కళ్లు తిరగాల్సిందే. పేదలకు సెంటు భూమి విదిల్చి ఆయన మాత్రం ప్రజాధనంతో రాజకోట నిర్మించుకున్నారు. ఈ విలాస, జల్సా భవంతుల విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Tags :

మరిన్ని