Manyam: రోగులకు శాపంగా మారిన వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం

పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆసుపత్రుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది.

Published : 06 Jul 2024 13:31 IST

పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆసుపత్రుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతున్నా పాలకులు పట్టించుకోలేదు. భవన నిర్మాణాలు పూర్తి చేయకపోవడం గిరిపుత్రులకు శాపంగా మారింది. 

Tags :

మరిన్ని