TIDCO Houses: చంద్రబాబు టిడ్కో ఇళ్లు కేటాయిస్తారని లబ్ధిదారుల ఆశాభావం

నిరుపేదలకు ఇళ్లు కట్టించి అప్పగించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్లను వైకాపా సర్కార్ మూలన పడేసింది. ఐదేళ్లగా ‘ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామంటూ’ ఊరిస్తూ వచ్చి చివరికీ చేతులెత్తేసింది.

Published : 17 Jun 2024 10:01 IST

నిరుపేదలకు ఇళ్లు కట్టించి అప్పగించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్లను వైకాపా సర్కార్ మూలన పడేసింది. ఐదేళ్లగా ‘ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామంటూ’ ఊరిస్తూ వచ్చి చివరికీ చేతులెత్తేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సొంతింటి కల నెరవేరుతుందని ప్రకాశం జిల్లా లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రారంభించిన ఇళ్లను ఆయనే పూర్తిచేసి అప్పగిస్తారని ఆకాంక్షిస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు