AP News: జగనన్న మెగా లేఅవుట్‌లో అక్రమాలు.. కొత్త సర్కారు విచారణ!

ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నామంటూ ఊదరగొట్టిన వైకాపా ప్రభుత్వం.. పేదల నెత్తిన అప్పులు మిగిల్చింది. అస్మదీయుల దోపిడీకి ద్వారాలు తెరిచింది.

Published : 07 Jul 2024 13:37 IST

ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నామంటూ ఊదరగొట్టిన వైకాపా ప్రభుత్వం.. పేదల నెత్తిన అప్పులు మిగిల్చింది. అస్మదీయుల దోపిడీకి ద్వారాలు తెరిచింది. లబ్ధిదారులకు నివాస స్థలాల కేటాయింపు మొదలు.. ఇళ్ల మంజూరు, గుత్తేదారుల ఎంపిక, అప్పగింత, బిల్లుల చెల్లింపు వరకు జరిగిన అక్రమాలన్నీ క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. స్వయానా మాజీ సీఎం జగన్ ఇలాకాలో ఒక్క ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో జగనన్న మెగా లేఅవుట్‌లో జరిగిన అక్రమాలపై కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Tags :

మరిన్ని