‘జయహో ఆంధ్రమాత’.. ఏపీపై ప్రత్యేక గీతం

ఆంధ్రప్రదేశ్‌ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రముఖ రచయిత కళ్యాణచక్రవర్తి ప్రత్యేక గీతాన్ని రాసి రాష్ట్రానికి అంకితం ఇచ్చారు.

Published : 12 Jun 2024 10:56 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రముఖ రచయిత కళ్యాణచక్రవర్తి ప్రత్యేక గీతాన్ని రాసి రాష్ట్రానికి అంకితం ఇచ్చారు. ఈ పాటకు హరిగౌర స్వరాలు అందించారు. ‘మముగన్న మా జనని ఆంధ్రావని.. మమకార సాకార సంధాయని’ అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు