Bharateeyudu 2: ‘భారతీయుడు’ రిలీజ్‌ అయినప్పుడు నేను మెకానిక్‌ని..!: జానీ మాస్టర్‌

‘భారతీయుడు’ సినిమా రిలీజ్‌ అయినప్పుడు తాను మెకానిక్‌గా పనిచేసేవాడినని ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తెలిపారు.

Published : 10 Jul 2024 16:56 IST

‘భారతీయుడు’ సినిమా రిలీజ్‌ అయినప్పుడు తాను మెకానిక్‌గా పనిచేసేవాడినని ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తెలిపారు. కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో 1996లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’ (Bharateeyudu). దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) జులై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంటర్య్వూలో పాల్గొన్న జానీ మాస్టర్‌ ‘భారతీయుడు 2’ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Tags :

మరిన్ని