Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికపర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్‌ దృష్టి!

కాళేశ్వరం ఆనకట్టలపై తదుపరి విచారణ వచ్చేనెల నుంచి జరగనుంది.

Published : 16 Jun 2024 11:43 IST

కాళేశ్వరం ఆనకట్టలపై తదుపరి విచారణ వచ్చేనెల నుంచి జరగనుంది. ఇప్పటికే ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించిన జస్టిస్ పీసీ ఘోష్‌.. నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లతోనూ సమావేశం అయ్యారు. నెలాఖరులోగా అందరి నుంచి అఫిడవిట్లు వచ్చిన తర్వాత వాటిని విశ్లేషించి తదుపరి విచారణ ప్రక్రియ చేపట్టనున్నారు. సాంకేతిక అంశాలకు సంబంధించి దాదాపుగా కసరత్తు కొలిక్కి వచ్చినందున ఇక ఆర్థికపరమైన అంశాలపై దృష్టి సారించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.  

Tags :

మరిన్ని