Vizag: విశాఖలో ‘బుజ్జి’ వాహనం సందడి

కల్కి (Kalki 2898AD) సినిమాలో వినియోగించిన ‘బుజ్జి’ వాహనం విశాఖలో సందడి చేసింది.

Published : 05 Jul 2024 19:48 IST

కల్కి (Kalki 2898AD) సినిమాలో వినియోగించిన ‘బుజ్జి’ వాహనం విశాఖలో సందడి చేసింది. విశాఖ సాగర తీరం సమీపంలో ‘బుజ్జి’ని నడపడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వాహనంతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. విశాఖ వ్యాలీ పాఠశాల మైదానంలో ‘బుజ్జి’ని ప్రదర్శించారు. వాహనాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కల్కి సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు వివరించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు