Kalki: అమితాబ్‌తో ఫైట్ సీన్‌.. వయసుతో సంబంధం లేదని నిరూపించారాయన: ప్రభాస్‌

‘కల్కి’ షూటింగ్‌లో తొలిరోజే అమితాబ్‌(Amitabh Bachchan)కు తనకు మధ్య ఫైట్ సన్నివేశం చిత్రీకరించినట్టు ప్రభాస్‌ (Prabhas) తెలిపారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated : 25 Jun 2024 13:50 IST

‘కల్కి’ షూటింగ్‌లో తొలిరోజే అమితాబ్‌(Amitabh Bachchan)కు తనకు మధ్య ఫైట్ సన్నివేశం చిత్రీకరించినట్టు ప్రభాస్‌ (Prabhas) తెలిపారు. 25ఏళ్ల యువకుడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో అమితాబ్ అలా ఉంటారని.. వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారని చెప్పారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఇందులో నటించిన అగ్ర నటీనటులు ఇంటర్వ్యూలో పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు