Kerala: అడవి జంతువుల ఆకలి తీర్చే గ్రీన్‌ మ్యాన్‌..!

కేరళలో వాతావరణ మార్పులపై పోరాడుతున్న కల్లూరు బాలన్‌.. అడవి జంతువులు, పక్షులకు ఆహారం, నీరు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated : 06 Jul 2024 18:06 IST

కేరళలో వాతావరణ మార్పులపై పోరాడుతున్న కల్లూరు బాలన్‌.. అడవి జంతువులు, పక్షులకు ఆహారం, నీరు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2000వ సంవత్సరం నుంచి తన జీవితాన్ని ప్రకృతికే అంకితం చేసి బాలన్‌.. రహదారుల వెంట ఇప్పటికే లక్షలాది చెట్లను నాటారు. వెంట ఎవరూ లేకున్నా, ఆర్థికపరమైన బలం లేకపోయినా.. 75 ఏళ్ల వయస్సులోనూ నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. బాలన్‌ చేస్తున్న సేవలకుగాను పాలక్కడ్‌ జిల్లావాసులు ఆయనను ‘గ్రీన్‌ మ్యాన్‌’గా పిలుస్తుంటారు.

Tags :

మరిన్ని