Kamineni Srinivas: ఆరోగ్యం బాలేదు.. ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నా: మాజీ మంత్రి కామినేని

అనారోగ్యం కారణంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు.

Published : 12 Jun 2024 09:56 IST

అనారోగ్యం కారణంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. వైద్యులు నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండమని సూచించినట్లు చెప్పారు. కైకలూరు నియోజకవర్గం నుంచి ఎవరూ తనను చూసేందుకు హైదరాబాద్‌ రావొద్దని కోరారు. తాను కోలుకున్నాక త్వరలో నియోజకవర్గ ప్రజలను కలుస్తానని కామినేని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని