Train Accident: పశ్చిమబెంగాల్‌లో ఢీకొన్న రెండు రైళ్లు.. 15 మంది మృతి

పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని దార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 17 Jun 2024 14:36 IST

పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని దార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడం (Train Collision)తో ఓ బోగీ గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .

Tags :

మరిన్ని