Darshan Murder Case: దర్శన్‌ - పవిత్ర.. ఓ క్రైమ్‌ కథాచిత్రం..!

కన్నడ నటుడు దర్శన్ అరెస్టుకు సంబంధించిన కేసు క్రైమ్ సినిమాను తలపిస్తోంది.

Updated : 12 Jun 2024 19:29 IST

కన్నడ నటుడు దర్శన్ అరెస్టుకు సంబంధించిన కేసు క్రైమ్ సినిమాను తలపిస్తోంది. దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటూ కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నారు. ఇందుకు అభ్యంతరం చెప్పిన తన వీరాభిమానిని కిడ్నాప్ చేయించడం సహా ఏకంగా హత్య కూడా చేయించారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు సంబంధించి సాంకేతికపరమైన అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని నిర్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.

Tags :

మరిన్ని