Bengal Train Accident: బెంగాల్‌ రైలు దుర్ఘటన.. ‘కవచ్‌’ ఉంటే ప్రమాదం తప్పేదా?

ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాలను నివారించేందుకు ‘కవచ్‌’ అనే రక్షణ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

Published : 18 Jun 2024 10:24 IST

‘కవచ్‌’.. రైల్వేకు ఓ రక్షణ కవచం. ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాలను నివారించేందుకు ‘కవచ్‌’ అనే రక్షణ వ్యవస్థ ఉపయోగపడుతుంది. పశ్చిమబెంగాల్‌లోని దార్జీలింగ్‌లో సోమవారం చోటుచేసుకున్న ఘోరరైలు ప్రమాదంలో ట్రాక్‌లపై కవచ్ అందుబాటులో లేదని తెలిసింది. అది ఉండి ఉంటే తాజా ప్రమాదం చోటుచేసుకొని ఉండేది కాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఏంటీ కవచ్. అది ఎలా పని చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని