BRS: త్వరలో భారాస విస్తృతస్థాయి సమావేశం

భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు భారత రాష్ట్ర సమితి (BRS) త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది.

Published : 18 Jun 2024 09:47 IST

భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు భారత రాష్ట్ర సమితి (BRS) త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. శాసనసభతో పాటు లోక్‌సభ ఫలితాల నేపథ్యంలో పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) సిద్ధమవుతున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Tags :

మరిన్ని