Kodanda Reddy: అర్హులైన ప్రతి రైతుకు, కౌలుదారుడికి రుణమాఫీ: కోదండరెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ, రైతు భరోసా రెండింటిని కూడా సకాలంలో అమలు చేయడమే.. లక్ష్యమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి స్పష్టం చేశారు.

Published : 10 Jul 2024 16:46 IST

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ, రైతు భరోసా రెండింటిని కూడా సకాలంలో అమలు చేయడమే.. లక్ష్యమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి (Kodanda Reddy) స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరి దుబారా కాకుండా అర్హులైన ప్రతి రైతుకు, కౌలుదారుడికి రుణమాఫీ చేసేలా విధివిధానాల రూపకల్పన జరుగుతున్నట్లు వివరించారు. కౌలుదారులను ఆర్థికంగా ఆదుకోవాలన్న కృత నిశ్చయంతో వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించామని ఈటీవీ ముఖముఖిలో తెలిపారు.

Tags :

మరిన్ని