Kishanreddy: బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి

బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.

Published : 13 Jun 2024 13:12 IST

ప్రధాని నరేంద్రమోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishanreddy) అన్నారు. బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామన్నారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు