Kollu Ravindra: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొల్లు రవీంద్ర

ఏపీ గనుల, ఎక్సైజు శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మూడో బ్లాక్‌లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర బాధ్యతలు తీసుకున్నారు.

Updated : 24 Jun 2024 15:50 IST

ఏపీ గనుల, ఎక్సైజు శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మూడో బ్లాక్‌లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర బాధ్యతలు తీసుకున్నారు. గత ఐదేళ్లలో ఏపీలోని ఖనిజ సంపదను వైకాపా నేతలు దోచుకున్నారని రవీంద్ర మండిపడ్డారు. నాసిరకం మద్యంతో ఎంతోమంది ప్రాణాలు తీశారని విమర్శించారు. అవినీతికి తావులేకుండా గనుల, ఎక్సైజు శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు.

Tags :

మరిన్ని