Krishi Vigyan: కృషి విజ్ఞాన్‌ కేంద్రాల్లో స్వర్ణోత్సవాలు

దేశంలో వ్యవసాయం రంగం, రైతాంగాన్ని బలోపేతం చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Updated : 14 Jun 2024 20:20 IST

దేశంలో వ్యవసాయం రంగం, రైతాంగాన్ని బలోపేతం చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేవీకే కేంద్రాలు ఏర్పాటై 50 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా రైతుల భాగస్వామ్యంతో స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటై 48 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ.. అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతోన్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశుపోషణ, మత్స్య సంపద ఉత్పత్తి, అత్యాధునిక టెక్నాలజీ, యాంత్రీకరణను రైతులకు చేరవేస్తూ.. కేవీకే శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు.

Tags :

మరిన్ని