Maoist Base: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు స్థావరంలో వెలుగుచూసిన ప్రయోగశాల

ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టుల స్థావరంలో ఓ ప్రయోగశాల వెలుగు చూసింది. భద్రతా బలగాలు అడవిలో కూబింగ్ నిర్వహించగా.. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మహిళా నక్సల్ మృతిచెందగా.. ఓ లేబొరేటరీని అక్కడ గుర్తించారు.

Published : 10 Jul 2024 22:10 IST

ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టుల స్థావరంలో ఓ ప్రయోగశాల వెలుగు చూసింది. భద్రతా బలగాలు అడవిలో కూబింగ్ నిర్వహించగా.. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మహిళా నక్సల్ మృతిచెందగా.. ఓ లేబొరేటరీని అక్కడ గుర్తించారు. ఆ ల్యాబ్‌లో మైక్రోస్కోప్, నైట్రిక్ యాసిడ్, పరీక్ష నాళికలు, బీకర్లు, భౌతిక, రసాయన శాస్త్ర పుస్తకాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహిళా నక్సల్  మృతదేహాన్ని భారీ వర్షంలో ప్రతికూల పరిస్థితుల మధ్య భుజాలపై మోస్తూ జవాన్లు తీసుకువచ్చారు.

Tags :

మరిన్ని