Vizianagaram: విజయనగరం సర్వజన ఆస్పత్రిలో సౌకర్యాల కొరత

ఆస్పత్రి అంటే ప్రజలకు రోగాల నుంచి ఉపశమనం కల్పించాలి. కానీ విజయనగరం సర్వజన ఆస్పత్రికి వెళ్లే వారికి మాత్రం కొత్త కష్టాలు వస్తున్నాయి.

Published : 06 Jul 2024 09:35 IST

ఆస్పత్రి అంటే ప్రజలకు రోగాల నుంచి ఉపశమనం కల్పించాలి. కానీ విజయనగరం సర్వజన ఆస్పత్రికి వెళ్లే వారికి మాత్రం కొత్త కష్టాలు వస్తున్నాయి. స్థానిక వైద్యశాలను వైకాపా ప్రభుత్వం బోధనాసుపత్రిగా మార్చింది కానీ సేవలు మెరుగుపరచలేదు. రోగులు కూర్చోవడానికి కుర్చీలూ లేని దుస్థితి. దీంతో రోగులు, వారి వెంట వచ్చిన కుటుంబసభ్యులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రి సేవలు మెరుగుపరచడంపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Tags :

మరిన్ని