Narayanpet: భూతగాదాల్లో నిండు ప్రాణం తీసిన దాయాదులు

నాట్ల పాటలు వినిపించే గట్టుపై చావు కేకలు మార్మోగాయి. నారు పోసి నీరు పెట్టాల్సిన పొలంలో నెత్తుటేరు పారింది.

Updated : 14 Jun 2024 14:15 IST

నాట్ల పాటలు వినిపించే గట్టుపై చావు కేకలు మార్మోగాయి. నారు పోసి నీరు పెట్టాల్సిన పొలంలో నెత్తుటేరు పారింది. హలం పట్టి దుక్కి దున్నాల్సిన చేతులే.. కనికరం లేకుండా ప్రాణం తీశాయి. భూమి కోసం తలెత్తిన గొడవలో విచక్షణ కోల్పోయిన అన్నదమ్ములే కిరాతకులుగా మారారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కనికరం లేకుండా ఆయువు తీశారు. నారాయణపేట జిల్లాలో భూతగాదాలో దాయాదులంతా కలిసి ఓ నిండు ప్రాణం తీసిన తీరు విస్మయానికి గురిచేసింది.

Tags :

మరిన్ని